Minister KTR @ Bheemla Nayak Pre Release Event: తెలంగాణలోనూ గోదారుంది | ABP Desam
ABP Desam
Updated at:
24 Feb 2022 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాను తెలంగాణ మంత్రిగా Bheemla nayak pre release eventకి రాలేదని... Power Star Pawan Kalyan అభిమానిగా వచ్చానని Minister K T Rama Rao అన్నారు. ఆంధ్రాలో గోదావరి లాగా తెలంగాణలో Mallanna Sagar, Kondapochamma ఉన్నాయని... ఇక్కడ షూటింగ్ చేసుకోవచ్చని అన్నారు.