Minister Harish Rao Compliments SS Rajamouli: రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన హరీశ్ రావు

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ రావు, సినీ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు అభినందించి, సత్కరించిన హరీశ్ రావు.... రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola