Megastar Chiranjeevi Wishes Team Bhaag Saale: శ్రీసింహ నటనను మెచ్చుకున్న మెగాస్టార్

శ్రీసింహా కోడూరి హీరోగా వస్తున్న తర్వాతి సినిమా భాగ్ సాలే. జులై 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను చూసిన చిరంజీవి... చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola