Megastar Chiranjeevi on Acharya Ticket Prices: పరిశ్రమను ఆదుకోవటానికి టికెట్ ధరల పెంపు |ABP Desam
Acharya సినిమా కోసం టికెట్లు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరించారు Chiranjeevi. కరోనా కారణంగా సినిమా వాయిదా పడిన విధానం...అయిన తర్వాత ఆర్థిక నష్టాలను దాటేందుకు చేపట్టిన చర్యలపై వివరణనిచ్చారు చిరంజీవి