Megastar Chiranjeevi Middle Class Habits: చిరంజీవిలో మిడిల్ క్లాస్ లక్షణాలు అలానే ఉన్నాయి..!
Continues below advertisement
తెలుగు డీఎంఎఫ్ ఓరిజన్ డేలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. తనలో ఇప్పటికీ మిడిల్ క్లాస్ లక్షణాలు ఉన్నాయని చెప్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు.
Continues below advertisement