Megastar Chiranjeevi Launched KRR Works Youtube Channel | దర్శకేంద్రుడి నయా బాటలో ఇండస్ట్రీకి రండి

Continues below advertisement

 KRK పేరుతో కేఆర్కే పేరుతో రాఘవేంద్ర రావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆ ఛానల్ లాంచ్ ఐంది. ఈ ఛానల్ ద్వారా... యువ కళాకారులను ప్రోత్సహించడం నిజంగా గొప్ప విషయమని మెగాస్టార్ కితాబునిచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram