Megastar Chiranjeevi God Father : సక్సెస్ మీట్ లో తన ఆవేదనను బయటపెట్టిన మెగాస్టార్ | ABP Desam
Chiranjeevi బాధపడ్డారు. ఆయన పడిన బాధ ఏదో ఓ సినిమాకు మర్చిపోయేది కాదు. నలభై ఐదేళ్లుగా Telugu సినీ పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా ఉన్న చిరంజీవిని టార్గెట్ చేసి ఆయన సినిమాకు నష్టం కలిగేలా చేశారు. ఇదంతా ఎవరో మాట్లాడిన గాసిప్స్ కాదు. నేరుగా చిరంజీవే చెప్పుకున్న ఆవేదన.