Megastar chiranjeevi charan dance:డ్యాన్సింగ్ స్పీడ్ లో చరణ్ ను మ్యాచ్ చేయటం సవాల్|ABP Desam
Acharya సినిమాలో Charan కు పోటీగా డ్యాన్స్ చేయటాన్ని సవాల్ గా తీసుకున్నానన్నారు Chiranjeevi. Charan, Tarak కలిసి రఫ్పాడించిన నాటునాటు పాటను చూసిన తర్వాత Race gurram సినిమాలో Shruthi Hasan లా తన పరిస్థితి ఉందంటూ నవ్వులు పూయించారు చిరంజీవి.