Megastar Chiranjeevi About Rangamarthanda: సినిమా చూసి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిన చిరంజీవి
ABP Desam
Updated at:
20 Dec 2022 10:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా... రంగమార్తాండ. ఈ సినిమా ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవిని భాగం చేశారు. డిసెంబర్ 21న నేనొక నటుడ్ని అనే ప్రోమోను చిరు వాయిస్ ఓవర్ మీదగా రిలీజ్ చేయబోతున్నారు.