Manmadhudu Re Release Fans Hungama: అక్కినేని హీరోలకు ఫ్యాన్స్ నుంచి ఇదే రిక్వెస్ట్
Continues below advertisement
అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మన్మథుడు రీ-రిలీజ్ అయింది. ఆయా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. ఈ సందర్భంగా వారంతా నాగార్జునకు ఓ ప్రత్యేక వినతి చేశారు.
Continues below advertisement