Manchu Manoj Kadapa Dargah | త్వరలోనే కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్టు చెప్పిన మంచు మనోజ్
Continues below advertisement
కడపలో ఫేమస్ అమీన్ పీర్ దర్గాను హీరో మంచు మనోజ్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్వరలోనే కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
Continues below advertisement