Manchu Manoj Bhuma Mounika Wedding: వైభవంగా మనోజ్ వివాహం | Manoj Weds Mounika

హీరో మంచు మనోజ్ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. భూమా మౌనికతో ఆయన వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఫిలింనగర్ లోని తండ్రి మోహన్ బాబు నివాసంలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్, మౌనిక ఒక్కటయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola