Mallareddy College For Chiranjeevi: అద్భుతమైన ఫీట్ చేసిన మల్లారెడ్డి కళాశాల విద్యార్థులు | ABP Desam
Continues below advertisement
మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం, విద్యార్థులు కలిసి మెగాస్టార్ చిరంజీవికి అదిరిపోయే ట్రిబ్యూట్ ఇచ్చారు. వాల్తేర్ వీరయ్యలోని చిరు లుక్ ను రీక్రియేట్ చేశారు.
Continues below advertisement