Major Producers Overwhelmed: సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు అనురాగ్, శరత్ ధన్యవాదాలు | ABP Desam
Continues below advertisement
Major Sandeep Unnikrishnan జీవితం ఆధారంగా తెరకెక్కిన Major సినిమాను దేశవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్ కు కృతజ్ఞతలు చెప్తూ A+S Movies Producers Anurag, Sharat స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
Continues below advertisement