Mahi V Raghav YSRCP: యాత్ర 2 లాంటి సినిమాలు తీస్తే వచ్చే ముద్ర గురించి తనకేమీ బాధ లేదంటున్న మహి
ABP Desam
Updated at:
07 Feb 2024 07:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) జీవితంలోని ఘటనలను ఆధారంగా చేసుకుని యాత్ర-2 ( Yatra 2 ) సినిమా తీసిన దర్శకుడు మహి వి రాఘవ్ ( Mahi V Raghav ). ఏబీపీ దేశం ఛానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై ఏదైనా ముద్ర పడుతుందేమో అన్న ఆలోచన తనకు లేదన్నారు.