Mahi V Raghav About Shaitan Web Series Violence: 15వ తేదీ నుంచి హాట్ స్టార్ లో షైతాన్ స్ట్రీమింగ్
షైతాన్ వెబ్ సిరీస్ జూన్ 15వ తేదీన డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది. ఈ సిరీస్ లో ఓ ఎపిసోడ్, కీలక సీన్లను మీడియాకు స్పెషల్ షో వేశారు. ఆ తర్వాత మీడియా ప్రశ్నలకు మహి వి రాఘవ జవాబులిచ్చారు.