మా వెడ్డింగ్ డేను చాలా స్పెషల్ చేశారు.. థాంక్యూ
ఏపీలో సినిమా టికెట్ రేట్ల ఇష్యూ.. తదితర అంశాలపై సినీ పెద్దలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు సీఎం జగన్ ను కలిశారు. చర్చల తర్వాత సీఎం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇవాళ మహేశ్ నమ్రతల వెడ్డింగ్ డే సందర్భంగా వారిని విష్ చేస్తూ చిరంజీవి ఓ ఫోటోను ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మహేశ్.. ఇది నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ రోజును మరింత ప్రత్యేకం చేసినందుకు థాంక్యూ చిరు సర్ అని చెప్పారు.
Tags :
Chiranjeevi Mahesh Babu Tollywood ANDHRA PRADESH Hyderabad AP News Telugu Cinema Ap Cinema Ticket Price Ap Movie Ticket Price