Mahesh Babu Shares Workout Video: Guntur Kaaram కోసం గట్టిగా కష్టపడుతున్న బాబు

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు.... అందం సీక్రెట్ ఏంటీ అని అందరూ తెగ ఆరాలు తీస్తూ ఉంటారు. తీసుకునే ఫుడ్, పాటించే లైఫ్ స్టైల్ ప్రధాన కారణాలన్నీ అందరికీ తెలుసు. కానీ దాంతో పాటుగా..... మహేష్ ఫిట్ నెస్ ఫ్రీక్. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి తన వర్కవుట్ వీడియో ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశారు. మరి ఆ వర్కవుట్స్ ఏంటో... వాటి వల్ల ఏ మజిల్స్ యాక్టివేట్ అవుతాయో చూద్దామా.....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram