Mahesh Babu Sarkaru Vaari Paata Kurnool Event: పరుశురాం నన్ను చూపించిన విధానమే ది బెస్ట్|ABP Desam
ABP Desam
Updated at:
17 May 2022 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSarkaru Vaari Paata Kurnool Ma Ma Mass Celebrations Event లో Super Star Mahesh Babu మాట్లాడారు. తన కెరీర్ లో ఈ క్యారెక్టరే చాలా కొత్తగా అనిపించిదన్నారు. తన పిల్లలు కూడా తన సినిమా చూసి ప్రశంసించటం మర్చిపోలేని అనుభూతని చెప్పారు మహేష్.