Mahesh Babu Bollywood Controversy| వివాదంగా మారిన మహేష్ బాబు కామెంట్స్|ABP Desam
సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల బాలీవుడ్ సినిమాలలో ఆక్ట్ చేయడం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మహేష్ బాబు బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలకు ఇంటర్నెట్ లో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.