Mahesh Babu At Vijayawada: తండ్రి అస్థికలు కృష్ణా నదిలో కలిపేందుకు వచ్చిన మహేష్

తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను విజయవాడ దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిలో కలిపేందుకు మహేష్ బాబు నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగారు. భారీ బందోబస్తు మధ్య విజయవాడకు బయల్దేరారు. మహేష్ వెంట బంధువులు సహా త్రివిక్రమ్, సూర్యదేవర నాగవంశీ ఉన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola