Maghadheera Re Release | చరణ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ | Ram Charan | SS Rajamouli | ABP Desam
Continues below advertisement
ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్...! వంద మందిని ఒకేసారి పంపు..! ఈ డైలాగ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ డైలాగ్ మరోసారి థియేటర్లలో వింటే ఎలా ఉంటుంది..? రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆ డైలాగ్ విని.. చొక్కాలు చింపుకునే అవకాశం మరోసారి వస్తుంది.
Continues below advertisement