Like Share Subscribe Movie | Santosh Shoban: సినిమా రిలీజ్ గురించి డిస్ట్రిబ్యూటర్స్ తో ముచ్చట
సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా... లైక్ షేర్ సబ్ స్క్రైబ్. త్వరలోనే రిలీజ్ అవబోతోంది.. సినిమా రిలీజ్ గురించి సంతోష్ శోభన్ డిస్ట్రిబ్యూటర్స్ తో ఎంత ఫన్నీగా మాట్లాడాడో చూడండి.