గుంటూరులో జరిగిన లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇవే..!
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఆగస్ట్ 25న రిలీజ్ అవబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులో నిర్వహించారు. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇవే.
Tags :
Vijay Devarakonda Pre-release Event Liger Telugu News Ananya Pandey Pre Release Event ABP Desam