LEO Glimpse Of Harold Das: Thalapathy Vijay అన్నదమ్ములను ఢీ కొట్టబోతున్నాడా..?

Continues below advertisement

కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా భారతీయ సినిమా అభిమానులు అంతా వెయిట్ చేస్తున్న క్రేజీ మూవీ... లియో. దళపతి విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తీస్తున్న ఈ మూవీ... లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ LCU లో భాగంగా వస్తున్నది. అక్టోబర్ 19న రిలీజ్ అవబోయే ఈ సినిమా అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 15న యాక్షన్ కింగ్ అర్జున్ పుట్టినరోజు సందర్భంగా... తన పాత్ర గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram