Lal Singh Chaddha Premiere Show: హైదరాబాద్ AMB సినిమాస్ లో కొందరు సెలబ్రిటీలకు ప్రిమియర్ | ABP Desam
ABP Desam
Updated at:
07 Aug 2022 09:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ కు చెందిన కొందరు హీరోలు, డైరెక్టర్లు, ఇతర సెలెబ్రిటీలకు AMB సినిమాస్ లో ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు.