Krishnam Raju Statue: 4 రోజుల్లోనే అచ్చుగుద్దినట్టు కృష్ణంరాజు రూపం
ABP Desam
Updated at:
21 Sep 2022 09:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకృష్ణంరాజు విగ్రహాన్ని తయారు చేసి... కుటుంబసభ్యులకు అందించారు శిల్పి వడయార్. కేవలం 4 రోజుల్లోనే కృష్ణంరాజు ప్రతిరూపాన్ని ఆవిష్కరించారు. అసలు విగ్రహం తయారీ ఆలోచన ఎలా వచ్చింది..? దాని వెనుక పడ్డ శ్రమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.