Kota Srinivasa Rao Responds On Death Rumours: మరణ వార్తలను తీవ్రంగా ఖండించిన కోటా

ఇవాళ ఉదయం నుంచి ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనిపై స్వయంగా ఆయనే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola