Koratala Siva on Ramcharan Charector:ఆచార్యలో చరణ్ క్యారెక్టర్ ను పెంచామని ఎవరన్నారు..?|ABP Desam

Acharya సినిమాలో Charan పాత్రను తొలుత Mahesh Babuను అనుకున్నారా అని దర్శకుడు Korata Shiva కు ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి సమాధానమిచ్చిన ఆయన...పాత్రల పరిధిని పెంచారన్న విషయంపైనా స్పష్టతనిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola