కేజీఎఫ్‌ను మించి పుష్ప ఉంటుందా?

Continues below advertisement

హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన సినిమా కేజీఎఫ్‌. If you think you are bad, I am your dad అంటాడు హీరో ఓ సీన్‌లో. ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా లైన్ చెప్పడానికి. ఇలాంటి పంచ్‌ డైలాగ్స్‌ ప్రతి ఎపిసోడ్‌లోనూ కనిపిస్తాయి. ఇవన్నీ ఒక్కెత్తయితే... బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణమని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమా రేంజ్‌లో పుష్ప ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఐదు భాషల్లో రిలీజ్ అవటం, 2 పార్ట్స్‌గా రావటమే కాదు, క్యారెక్టరైజేషన్‌లోనూ  కెజిఫ్‌ని మించిన ఎలివేషన్ 
ఉంటుందంటున్నారు. ఓ మాఫియా చుట్టూ కథ నడుస్తుందని.. పులి పంజా పవర్‌ మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ ఎమోషన్ అవుతున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram