Kantara Screening in UNO |ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శితం కాబోతున్న కాంతార | ABP Desam

Continues below advertisement

RRR ఆస్కార్ గెలుచుకున్న తరువాత కన్నడ నాట ఓ చర్చ నడుస్తోంది. కాస్త ముందుగానే ప్లాన్ చేసుకుంటే... కాంతార సినిమా ఆస్కార్ గెలవకపోయినా.. కనీసం ఫైనల్ లిస్ట్ లో చోటు దక్కించుకునేది అని. ఎందుకంటే.. మనదైన కల్చర్ ను చక్కగా చూపించి సినిమా ఇది. ఐతే.. ఆస్కార్ దక్కకపోయినా ఫర్లేదు కానీ, ఓ అరుదైన గౌరవం కాంతారను వరించింది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram