Kantara Oscars | Rishab Shetty Reacts: ఆస్కార్స్ గురించి ఆలోచించట్లేదన్న రిషబ్ శెట్టి | ABP Desam
Continues below advertisement
కాంతార సినిమాను 2024 ఆస్కార్స్ కు పంపాలన్న డిమాండ్ ఇప్పట్నుంచే మొదలైంది. దీనిపై హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్పందించారు.
Continues below advertisement