Kantara Oscars Nominations: ఆస్కార్స్ బరిలో Rishabh Shetty చిత్రం | ABP Desam

సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతార’ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కోసం పంపినట్లు హోంబలే ప్రొడక్షన్స్ వెల్లడించింది. రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ఈ కన్నడ చిత్రం రూ. 400 కోట్లు వసూలు చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola