Kamal Suriya Tweets Viral : సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న కమల్, సూర్య ట్వీట్లు | ABP Desam
Continues below advertisement
Vikram Movie Hit Talk తెచ్చుకుంది. Kamal Hassan, Vijay Sethupathi, Fahadh faasil, Suriya కలిసి నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా సూర్య, కమల్ పరస్పరం చేసుకున్న ట్వీట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Continues below advertisement