Kamal Haasan Special Interview: విక్రమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ABP కి Special Interview
Continues below advertisement
June 3 న Lokesh Kanagaraj దర్శకత్వంలో Kamal Haasan, Vijay Sethupathi, Fahadh Faasil ముఖ్యపాత్రల్లో నటించిన Vikram విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం వేగవంతం చేసింది. లోకనాయకుడు Kamal Haasan... ABP కి Exclusive Interview ఇచ్చారు. విక్రమ్ చిత్ర విశేషాలు ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement