Kalpika Interview : ప్రాజెక్ట్ K అంటే అర్థం చెప్పిన నటి కల్పిక | ABP Desam
Continues below advertisement
యశోద సినిమాలో సమంతతో కలిసి నటించిన నటి కల్పిక గణేష్ ఇటీవల తనపై వచ్చిన వివాదాలపై మాట్లాడారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని తనపై వస్తున్న కాంట్రవర్సీలు, తనను కార్నర్ చేస్తున్న విధానంపై Kalpika Ganesh ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Continues below advertisement