Jr NTR Tillu Square Success Meet: NTRలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అక్కడికక్కడ డైలాగ్ భలే అల్లేశాడే..!
టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. చిత్రబృందం పడిన కష్టాన్ని, దానికి దక్కిన విజయాన్ని ప్రశంసించాడు. అలాగే మనిషికి భయం ఎంత ముఖ్యమో చెప్పాడు.
Tags :
Jr NTR Speech Pushpa Teaser NTR Speech Tillu Square Siddhu Jonnalagadda Devara Director Name Pushpa 2 Glimpse