Jr NTR Tillu Square Success Meet: కాస్త లేటయినా సరే దేవర సినిమా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందన్న తారక్
టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. చిత్రబృందం పడిన కష్టాన్ని, దానికి దక్కిన విజయాన్ని ప్రశంసించాడు. దేవర సినిమా కచ్చితంగా అలరిస్తుందని, కాలర్ ఎగరేసుకునేలా చేస్తుందని అభిమానులకు హామీ ఇచ్చాడు.