Jr NTR English Imitating Bendapudi Students: బెండపూడి విద్యార్థుల్లా తారక్ ఇంగ్లీష్ మాట్లాడాడా..?
Continues below advertisement
ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్స్ కోసం ఎన్టీఆర్, రాజమౌళి అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా ఓచోట ఎన్టీఆర్ మాట్లాడిన ఇంగ్లీష్ యాక్సెంట్... బెండపూడి విద్యార్థుల్లా ఉందంటూ మీమ్స్ వస్తున్నాయి.
Continues below advertisement