Jolly O Gymkhana Lyrical Video | Thalapathy Vijay Beast నుంచి రెండో సాంగ్ విడుదల | ABP Desam
Continues below advertisement
Thalapathy Vijay తర్వాతి సినిమా Beast. ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన Arabic Kuthu Song చాలా Popular అయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను విడుదల చేశారు. దాని పేరు Jolly O Gymkhana. Anirudh Ravichander స్వరపర్చిన ఈ పాటను దళపతి విజయ్ స్వయంగా ఆలపించారు. ఈ పాటకు Jani Master Choreography చేశారు . Jolly O Gymkhana Lyrical వీడియోలో విజయ్ వేసిన కొన్ని Signature Hook Steps వెరైటీగా ఉన్నాయి. ఈ స్టెప్స్ కూడా కొన్నాళ్ల పాటు Social Media లో ట్రెండ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. బీస్ట్ సినిమాలో విజయ్ పక్కన Pooja Hegde హీరోయిన్ గా నటించింది. Nelson డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల అవనుంది.
Continues below advertisement