Pawan Klayan: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?
రిపబ్లిక్ ప్రిరిలీజ్ వేదికగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్దదుమారమే రేపాయి. ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం గా తొలుత కనిపించిన వాడీవేడి...ఆ తర్వాత మారినట్లు కనిపిస్తోంది. బడా నిర్మాతలంతా మంత్రి పేర్నినానిని కలిసి పవన్ వ్యాఖ్యలో సంబంధం లేదని స్పష్టం చేయటంతో....ఇండస్ట్రీ పవన్ కల్యాణ్ ను ఒంటరి చేసిందా అన్న చర్చ నడుస్తోంది ఇప్పుడు. అసలు ఈ ఎపిసోడ్ లో మొత్తం జరిగింది ఏంటంటే...?