Jailer Actor Vinayakan Arrested In Kerala Ernakulam: రాత్రి సమయంలో బెయిల్ పై వినాయకన్ విడుదల
జైలర్ సినిమాలో రజనీకాంత్, అనిరుధ్ తర్వాత ఎక్కువగా మాట్లాడుకున్నది వినాయకన్ గురించే. కానీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఈయన స్వతహాగా మలయాళీ. ఎర్నాకులంలో నిన్న రాత్రి అరెస్ట్ అయ్యారు.