Jacqueline Fernandez ED Case : రెండొందల కోట్ల రూపాయల మనీల్యాండరింగ్ కేసు | ABP Desam

Continues below advertisement

Jacqueline Fernandez ED Case

రెండొందల కోట్ల రూపాయల మనీల్యాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టుకు హాజరైంది. సుఖేష్ చంద్రశేఖర్ తో తనకున్న సంబంధాలపై విచారణ జరిగింది. విచారణలో వాదనలు వినిపించిన జాక్వెలిన్ తరపు న్యాయవాది బెయిల్ పిటీషన్ పై జాక్వెలిన్ అభ్యర్థనను కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను కోర్టు నవంబరు 24, 25 తేదీలకు వాయిదా వేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram