Jabardasth Getup Srinu In Tirumala: తిరుమలలో కమెడియన్స్
తిరుమల స్వామివారి దర్శనంలో చాలా మంది సెలబ్రెటీలు పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో సీనియర్ నటి శ్రీలక్ష్మి, సంజయ్ స్వరూప్, గెటప్ శ్రీను, జబర్దస్త్ ఫేం చైల్డ్ ఆర్టిస్ట్స్ యోధ, దీవెన స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వారందరితో ఫ్యాన్స్ ఫొటోలు దిగారు.