Interesting Facts About Oscar Academy Awards: అందరి కంటే ఎక్కువ అవార్డ్స్ | Oscars 2022 | ABP Desam
ఒక ఆర్టిస్ట్ గా ఎదిగిన ప్రతి వ్యక్తి కల ఆస్కార్ పురస్కారం అందుకోవడం. మరికొద్ది గంటల్లో ఆస్కార్ 2022 అవార్డ్స్ అనౌన్స్ చేసేస్తారు. nearly 23 విభాగాల్లో అందించే ఈ అవార్డ్స్ గురించి కొన్ని interesting things ఏంటో చూద్దాం!