IFFI Jury Member On The Kashmir Files: ఓ సినిమాపై ప్రత్యేకంగా మాట్లాడటం సరికాదన్న సుదీప్తో సేన్
Continues below advertisement
గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ అధ్యక్షుడు కశ్మీర్ ఫైల్స్ సినిమాపై చేసిన వ్యాఖ్యలను మరో జ్యూరీ మెంబర్ సుదీప్తో సేన్ తప్పుబట్టారు. ఓ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం అనైతికమన్నారు. అవార్డు కోసం నిర్దేశించిన ప్రమాణాలను ఆ సినిమా అందుకోలేదన్నారు. ఫిలిం ఫెస్టివల్ వేదికపై అవార్డులు వచ్చిన సినిమాల గురించి మాట్లాడాల్సిందని, ఆ వేదికను దుర్వినియోగం చేశారని సుదీప్తో సేన్ అభిప్రాయపడ్డారు.
Continues below advertisement