Icon Star Allu Arjun Craze At Ameerpet AAA Cinemas Opening: అమీర్ పేట్ చౌరస్తాలో బన్నీ క్రేజ్
ABP Desam
Updated at:
15 Jun 2023 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏషియన్ సినిమాస్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొలాబరేట్ అయిన తర్వాత అందుబాటులోకి వచ్చిన సరికొత్త మల్టీప్లెక్స్.... AAA సినిమాస్. అమీర్ పేట్ లోని ఫేమస్ సత్యం థియేటర్ నే మల్టీప్లెక్స్ గా మార్చారు. ఇవాళ దీన్ని అల్లు అర్జున్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు.