Highlights | Karthikeya-2 Trailer Launch Event: కార్తికేయ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ చూడండి
Continues below advertisement
Nikhil Siddharth, Anupama Parameswaran జంటగా నటించిన Karthikeya-2 Trailer Launch Event హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో స్పెషల్ గా ఇంటరాక్ట్ అయిన టీం.... వారి ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
Continues below advertisement