Anjali About Sreeleela: అంజలికి తెలుగులో బ్రేక్ రాలేదా..? ఆమె చెప్తోంది ఏంటి..?

Continues below advertisement

కోన వెంకట్ నిర్మాణంలో అంజలి, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, సునీల్, అలీ, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా... గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో తెలుగు సినిమాల గురించి అంజలి కీలక వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram