Hero Yash & KGF Team in Vizag: మీ ప్రేమకు థాంక్స్ చెప్పాలనే తెలుగు నేర్చుకున్నా|ABP Desam
Continues below advertisement
KGF 2 చిత్రబృందం Vizag లో సందడి చేసింది. Hero Yash, Producer Sai Korrapati ఇతర చిత్ర బృందం వైజాగ్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా చిత్రం గురించి, తన సినిమాల ప్రయాణం గురించి యష్ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.
Continues below advertisement